యూరప్ లో శ్రద్ధా కపూర్ తో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేయనున్న ప్రభాస్

29-04-2019 Mon 10:40 | Entertainment
  • ప్రభాస్ కథానాయకుడిగా 'సాహో'
  • ముంబైలో జరుగుతోన్న చిత్రీకరణ 
  • యూరప్ లో పాట చిత్రీకరణకి సన్నాహాలు  
ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో 'సాహో' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. వారం రోజులుగా ఈ సినిమా ముంబైలో షూటింగు జరుపుకుంటోంది. ప్రధాన పాత్రధారుల కాంబినేషన్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ఈ షెడ్యూల్ షూటింగు పూర్తవుతుందట.ఆ తరువాత ఈ సినిమా టీమ్ యూరప్ వెళ్లనున్నట్టు సమాచారం. ప్రభాస్ .. శ్రద్ధా కపూర్ కాంబినేషన్లో ఒక పాటను అక్కడి అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించనున్నారని అంటున్నారు. ఈ పాటలో శ్రద్ధా కపూర్ తో కలిసి ప్రభాస్ అదరగొట్టే స్టెప్పులు వేయనున్నాడని తెలుస్తోంది. ఈ పాట ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలిచేలా చిత్రీకరించనున్నారని చెబుతున్నారు. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాను, ఆగస్టు 15వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా కోసమే ప్రభాస్ అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
prabhasshraddha kapoor

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more